Niharika Konidela: టాలీవుడ్ నటి, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా డాటర్ గా ఎంట్రీ ఇచ్చినప్పట్టికి నటిగా సరైన గుర్తింపు పొందలేదు నిహారిక కొణిదెల.ఆ తరువాత మాత్రం ప్రొడ్యూసర్ గా మారి సక్సెస్ అయింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ షురూ చేసి సినిమా నిర్మాణాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram
2020 డిసెంబర్లో నిహారిక, చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ముచ్చటగా మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు. అనంతరం కెరీర్ పై ఫొకస్ పెట్టింది ఈ అమ్మడు. ప్రస్తుతం థాయ్లాండ్ ట్రిప్ కి వెళ్లింది. రిసార్ట్ లో స్టే చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత జంగల్ ట్రిప్ వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారాయి.
View this post on Instagram
Also Read:అప్పుడే ఓటీటీలోకి ‘సర్కారు నౌకరి’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే