Vangaveeti: నాదెండ్ల మనోహర్‌తో వంగవీటి రాధా భేటీ
సోమవారం తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాధా నాదెండ్లను కలిశారు. ఇద్దరు ముందు నుంచి మంచి మిత్రులు కావడంతో సాధారణ విషయాలతో పాటు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల క్రమంలో ప్రధానంగా వారిద్దరి మధ్య ఆ చర్చ నడిచినట్లు తెలుస్తుంది.
/rtv/media/media_library/vi/CRyBswfnrA0/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/vangaveeti-jpg.webp)