సినిమాPrakash raj: చేసిందేమి లేదంటూ.. మా ప్రెసిడెంట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్! "మా" ప్రెసిడెంట్ గా ఎన్నికైన తరువాత మంచు విష్ణు చేసింది ఏమి లేదు అంటూ నటుడు ప్రకాష్ రాజ్ ఆయన పై విమర్శలు చేశారు. కనీసం "మా"బిల్డింగ్ కూడా నిర్మించలేదని పేర్కొన్నారు. By Bhavana 16 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn