Love Me Release Trailer: రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటించిన తాజా చిత్రం ‘ ‘లవ్ మీ’. అరుణ్ భీమవరపు తెరకెక్కించిన ఈ మూవీ మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘లవ్ మీ’ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Team of #LoveMe – ‘𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆’ recollected all the beautiful memories of shooting for the film and the efforts they put in ❤️
The young team is set to entertain and thrill the audience from May 25th ❤️🔥
Release Trailer out now!
– https://t.co/YDmpwg7PYXMeet… pic.twitter.com/mWBW3vvIJY
— Dil Raju Productions (@DilRajuProdctns) May 23, 2024
Mirai: ‘మిరాయ్’ లో మంచు మనోజ్.. లుక్ అదిరిందిగా – Rtvlive.com