2023 Nobel Prize in Chemistry : ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. ఇప్పటికే ఫిజిక్స్ వంటి వాటిలో నోబెల్ పురస్కార విజేతలను ప్రకటించగా..ఇప్పుడు తాజాగా రసాయన శాస్త్రంలో ఈ అవార్డును రాయల్ స్వీడిష్(Royal swedish) అకాడమీ బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్(Nobel prize) ముగ్గురినీ వరించింది.
ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా అమెరికాకు (America) చెందిన వారే. మౌంగి బవెండి(Moungi Bawendi), లూయిస్ బ్రూస్(Louis E. Brus), అలెక్సీ ఎకిమోవ్(Alexei Ekimov) లకు ఈ ఏడాది నోబెల్ ప్రకటించారు. నానో టెక్నాలజీలో క్వాంటమ్ డాట్స్ కు గానూ వీరి ముగ్గురికి నోబెల్ లభించింది.
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 #NobelPrize in Chemistry to Moungi G. Bawendi, Louis E. Brus and Alexei I. Ekimov “for the discovery and synthesis of quantum dots.” pic.twitter.com/qJCXc72Dj8— The Nobel Prize (@NobelPrize) October 4, 2023
Also Read: కరోనాకు కళ్లెం.. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్..!