Health tips:ఈ డ్రింక్స్ తాగితే లివర్ ప్రాబ్లమే రాదు!
లివర్ అనేది మన బాడీలో అతి పెద్ద అవయవం. ఇది జీవక్రియ ప్రక్రియ నుండి అనేక కార్యకలాపాల్లో పాల్గొంటుంది. మన బాడీలోని విషపదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇలాంటి లివర్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-13T181715.097-jpg.webp)