Kushi Movie Twitter review: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెలలో భారీ అంచనాలున్న సినిమాల్లో ‘ఖుషి’ ఒకటి. విజయ్ ఇంతకుముందు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ సినిమా విజయంపై రౌడి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ‘ఖుషి’ ప్రమోషన్స్ కూడా అదరగొట్టాయి.
‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి మంచి చిత్రాలు అందించిన శివ నిర్వాణ.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఇక ‘ఖుషి’ బెనిఫిట్ షోల తర్వాత ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ రివ్యూ చెబుతున్నారు.
ట్విట్టర్లో ‘ఖుషీ’కి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందంటే?
The Love & Expectations around #Kushi is beautiful.@Samanthaprabhu2 Glad you’re finding so much love for your strength.
Love from this fanboy too 🫶All the best @TheDeverakonda @ShivaNirvana @HeshamAWMusic &@MythriOfficial a lovely blockbuster tomorrow pic.twitter.com/JXzAZzLpkp
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 31, 2023
#kushi –
2.75/5👌
Good one to watch #VijayDevarakonda #samantha #Kushireview pic.twitter.com/0w8fHw6k4i— Hash (@Hashwanth_) September 1, 2023
#Kushi #VijayDeverakonda #ShivaNirvana #KushiReview #HeshamAbdulWahab #Samantha
Kushi Movie Review
(Feels like Kushi💖)
-But Few Scenes👎Overall 🎞=3/5
Story Line =2.5/5
Emotion=2.75/5
Comedy=3/5
Songs/Bgm=3.75/5🤍
Love=3.25/5💕
Performances=3.5/5💙
Climax=3/5 pic.twitter.com/RNMZT8zZbh
— TSR (@ThreeStaReview) August 31, 2023
Just Watched #Kushi! Nothing Special About The Movie. Average Story. Slow Narration, Weak Screenplay, Poor Cinematography, Meaningless Songs. Seems Like Another Flop is Loading For #VijayDeverakonda.
My Rating – 1.25/5#KushiReview #KushiOnSep1st #Kushi
— Box Office – South India (@BoSouthIndia) September 1, 2023
#Kushi Overall A Clean Rom-Com that is simple yet entertaining for the most part!
Though the film has a regular story and feels lengthy at times, the entertainment in the film works and the emotional quotient in the last 30 minutes works well. Barring a few hiccups here and…
— Venky Reviews (@venkyreviews) August 31, 2023
VD shines on the screen and the visuals and songs worked very well 😍. The conversations between vd and sam are so meaningful and good 👍.
Happily grab ur popcorn and enjoy ! 🔥 #kushi pic.twitter.com/R6aP4uAyfW
— surya (@suryachowdarys) August 31, 2023
ఖుషీ కథ:
విప్లవ్, ఆరాధ్య విభిన్న కులాలు, నేపథ్యాలకు చెందినవారు. ప్రేమలో పడి తల్లిదండ్రుల నిర్ణయాన్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన కొత్తల్లో అంతా హ్యాపీగానే ఉంటుంది కానీ త్వరలో రియాలిటీ కిక్స్-ఇన్ అన్నమాట. ఇద్దరి మధ్య ఏర్పడిన అపార్థాలు.. తర్వాత ఏమి జరిగింది అన్నది స్క్రీన్‌పైనే చూడాలి. ట్విట్టర్లో అభిమానుల రివ్యూ ప్రకారం విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీకి అద్బుతంగా పండింది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సమస్యలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి.. ఈ సినిమా వాటికి మించి ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. అటు సాంగ్స్ కూడా స్క్రీన్‌పై చాలా బాగున్నాయంటున్నారు. మరికొందరు మాత్రం స్టోరీ స్లో నేరషన్లో ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్, సమంతతో పాటు ఇతర కీలకపాత్రల్లో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు.
ALSO READ: జవాన్‌లో ఆ డైలాగ్ సమీర్ వాంఖడే గురించేనా? పోలీసోడికి షారుఖ్ ఇచ్చిపడేసిండుగా!