Hyderabad: వైభవంగా అయ్యప్ప స్వామి కుంభాభిషేక మహోత్సవం
హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేక కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయ్యింది.కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వాములకు, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది.
/rtv/media/media_library/vi/M1xsJApIUbY/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ayyappa-jpg.webp)