CP : సీఎం జగన్(CM Jagan) పై దాడి నేపథ్యంలో విజయవాడ(Vijayawada) సీపీ క్రాంతి రాణా టాటా(Kranthi Rana Tata) పై ఈసీ(EC) బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో రామకృష్ణను బెజవాడ కొత్త పోలీస్ బాస్ గా ఈసీ నియమించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్నిసందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.