AP Politics : ఆ పార్టీలోకి కొత్తపల్లి.. చేరిక ఎప్పుడంటే?
జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వెళ్లనున్నారు. ఆయన్ను గతంలో వైసీపీ తన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరున విజయవాడలో పవన్ సమక్షంలో చేరనున్నారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం నుంచి ఆయన జనసేన టిక్కెట్‌పై పోటీ చేయవచ్చని సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/janasena-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kottapalli-subbarayudu-jpg.webp)