ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్ హార్ట్ స్ట్రీట్ ఓ తీరప్రాంత పట్టణం, ఇక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ ఉంది.ఈ డ్యాన్స్ స్కూల్ కు పెద్ద సంఖ్యలో పిల్లలు శిక్షణ పొందుతున్నారు.అయితే ఈ రోజు ఉదయం డ్యాన్స్ ట్రైనింగ్ స్కూల్లోకి ప్రవేశించిన 17 ఏళ్ల బాలుడు అక్కడున్న చిన్నారులపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు.
ఇది చూసిన కొందరు ఆ యువకుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.ఈ ఘటనలో ఇద్దరు బాలురు మృతి చెందగా.. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన ఇంగ్లండ్‌ను కలచివేసింది. కత్తిపోట్లపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి కి చేరుకునని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.