KCR: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామాPublished on December 3, 2023 5:04 pm by Naren KumarKCR: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఫలితాల అనంతరం ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసైకి కేసీఆర్ రాజీనామా పత్రాన్ని అందించారు.