Jobs: టెన్త్ అర్హతతో 30,000 పోస్టులు..ముగుస్తున్న గడువు.. త్వరపడండి!
30వేలకు పైగా పోస్టులకు సంబంధించి ఇండియా పోస్ట్ (GDS) గతంలో విడుదల చేసిన దరఖాస్తుల ప్రక్రియకు టైమ్ ముగియనుంది. ఆగస్టు 23తో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. టెన్త్ అర్హతతోనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/jobs-postal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/student-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/post-office-jpg.webp)