Age Gap In Relationships: భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి? సైన్స్ ఏం చెబుతోంది?..చట్టం అభిప్రాయం ఏంటి..?
మనదేశంలో భార్యాభర్తల వయస్సు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి.ఈ ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతూనే ఉంటుంది. సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో.. భార్యాభర్తల వయస్సులో 3 నుండి 5 సంవత్సరాల గ్యాప్ ఆమోదయోగ్యమైనది.అబ్బాయి కంటే అమ్మాయి వయసు తక్కువగా ఉండాలని చెబుతోంది.
/rtv/media/media_library/682e168f33f9575b746a70a8ce5f5a4c71bd4f87dffee8e35dc3e79b75de75a6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/relationship-tips-things-husbands-should-not-do-with-wife--jpg.webp)