Guntur Kaaram Song : ఇంత రోత పనికిరాదు భయ్యా.."కుర్చీ మడతపెట్టి" ప్రోమో పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్
తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం నుంచి మాస్ బీట్ "కుర్చీ మడత పెట్టి" సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ పాట పై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లిరిక్స్ ఒకే చేసిన మూవీ టీమ్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్. .సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-10T130854.600-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-29T143530.812-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-73-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-11T185349.438-jpg.webp)