Gudlavalleru : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం
కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో అర్థరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ బాలికల బాత్రూమ్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితులని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Gudlavalleru-Issue.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/college.jpg)