Banks Merger News: విలీనం దిశలో ఆ బ్యాంకుల అడుగులు? ఏమి జరిగింది?
యూనియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల విలీనానికి కేంద్రం ప్రయత్నిస్తోందంటూ ఒక లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, అటువంటిది ఏదీ లేదని ఈ బ్యాంకులకు సంబంధిచిన అధికారులు అంటున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Banks-Privitasation.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Banks-Merger-News-jpg.webp)