Song: ఇంకా దుమ్ములేపుతోన్న సీమ దసర సిన్నోడు సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయో తెలుసా?
సీమ దసర సిన్నోడే.. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. ఈ పాట పై నెటిజన్లు కొన్ని వేలకు పైగా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాట యుట్యూబ్ లో 43మిలియన్ వ్యూస్ కు చేరుకుంది.
/rtv/media/media_files/2024/12/29/RxWfwxMfmECRUkUOsuss.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/seema-jpg.webp)