ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ ..రాజీనామా చేసిన ప్రధాని!
ఫ్రెంచ్ పార్లమెంటరీ ఎన్నికల్లో వామపక్ష కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ప్రధాని గాబ్రియేల్ అట్టల్ తన రాజీనామాను ప్రకటించారు.వామపక్ష కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాదని సమాచారం. తద్వారా దేశంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T193427.854.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/taiwan-jpg.webp)