Earhquake In Telagana : వరంగల్ లో (Warangal) భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారుజామున 4.43గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్ర త రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS)వెల్లడించింది.
An earthquake of magnitude 3.6 hit Telangana's Warangal at around 4:43 am: National Center for Seismology pic.twitter.com/4WtsKoTaA2
— ANI (@ANI) August 25, 2023
తెలంగాణలోని వరంగల్ లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 4.43గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమి అంతర్భాగంలో 30కిలో మీటర్ల దూరంలో కదలికలు సంభవించినట్లు ఎన్సీఆర్ తెలిపింది. తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే భూకంపం వల్ల నష్టానికి గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు.
Also Read: వరలక్ష్మీవ్రతం, శుభ ముహూర్తం, పూజ విధానం, వ్రతం కథ గురించి తెలుసుకోండి..!!