Jobs: ఈ స్కిల్స్ మీ సొంతమైతే డబ్బే డబ్బు.. యూత్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
కాలం మారుతోంది. కాలంతో పాటే మనమూ మారాలి. అందుకే కొత్త స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి. కంటెంట్, సోషల్‌మీడియా మార్కెటింగ్‌లో స్కిల్స్ ఉన్నవారికి అనేక జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. అటు SEOలకు సైతం డిమాండ్ గట్టిగా ఉంది. ఇలాంటి జాబ్ కోసం ఎలాంటి స్కిల్స్ కావాలో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/digital-marketing-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/skills-for-youth-jpg.webp)