Ahmedabad plane crash Updates🔴LIVE : ప్రమాదం వెనుక పాకిస్తాన్ కుట్ర? | NIA Investigation | Pakistan
కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలో విద్యార్థి నాయకులు చేరారు. వారికి కండువా కప్పి ఎమ్మెల్సీ కవిత జాగృతిలోకి ఆహ్వానించింది. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో చివరి CM కిరణ్ కుమార్ రెడ్డి కంటే బలహీనంగా లేరని ఆమె అన్నారు.