Chutney Sambar: కమెడియన్ యోగి బాబు 'చట్నీ- సాంబార్'.. త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో..!
తమిళ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ 'చట్నీ-సాంబార్'. తాజాగా ఈ సీరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. రాధా మోహన్ తెరకెక్కిస్తున్న ఈ సీరీస్ డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
/rtv/media/media_library/vi/HIARvMNCxy8/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-88-1.jpg)