Gym : బరువు తగ్గడం(Weight Loss) అనేది ఒక సమస్య అయితే బరువు తగ్గడానికి ఎటువంటి ప్రక్రియను ఎంచుకోవాలి అనేది ఇంకో సమస్యగా మారింది. ప్రస్తుతం అధిక శాతం మంది బరువు తగ్గడం కోసం జిమ్ లో చేరి కార్డియో(Cardio) ఎక్కువగా చేస్తున్నారు. కానీ నిపుణులు మాత్రం బరువు తగ్గడం కోసం కార్డియో చేయడం అనేది అంచనా కంటే ఎక్కువ అని నమ్ముతున్నారు. నిజానికి కార్డియో అనేది ఖచ్చితంగా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, కానీ బరువు తగ్గడానికి మాత్రం కార్డియోపై ఆధారపడి ఉండడం వల్ల ఏ ఉపయోగం ఉండదు.
అంతేగాక రోగ నిరోధక శక్తి(Immunity Power) కూడా పెరుగుతుంది. అన్నిటి కంటే ముఖ్యంగా కార్డియో చేయడం వలన కొలెస్ట్రాల్ శాతం శరీరం లో తగ్గిపోతుంది. కానీ ఎక్కువ శాతం మందిలో ఎదురుదెబ్బలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.ప్రతి రోజూ ఎక్కువ సేపు కార్డియో చేయడం వలన కొన్ని కేలరీలు తగ్గుతాయి కానీ అసలు విషయం ఏమిటంటే మీరు చాలా క్యాలరీలు తగ్గిపోయాయి అని అనుకుంటారు. కాని అది అస్సలు కాదు ఎందుకంటే కార్డియో చేయడం వలన ఆకలి పెరిగిపోతుంది దాని వల్ల మీరు చాలా కేలరీలు ఖర్చు చేశారనే ఊహించుకుంటారు. అంతే కాదు ఎక్కువగా ఆకలి వేయడం వలన నీ మనసు తిండి వైపు మళ్లి బరువు తగ్గాలనే ఆలోచన కోల్పోతారు.
ప్రతి రోజూ ఎక్కువ సేపు కార్డియో చేయడం వలన కొన్ని కేలరీలు(Calories) తగ్గుతాయి కానీ అసలు విషయం ఏమిటంటే మీరు చాలా క్యాలరీలు తగ్గిపోయాయి అని అనుకుంటారు. కాని అది అస్సలు కాదు ఎందుకంటే కార్డియో చేయడం వలన ఆకలి పెరిగిపోతుంది దాని వల్ల మీరు చాలా కేలరీలు ఖర్చు చేశారనే ఊహించుకుంటారు. అంతే కాదు ఎక్కువగా ఆకలి వేయడం వలన నీ మనసు తిండి వైపు మళ్లి బరువు తగ్గాలనే ఆలోచన కోల్పోతారు.
Also Read : ఆధార్ కార్డుతో మోసాలకు పాల్పడితే పడే శిక్షలు ఏమిటంటే..