Barrelakka : ఘనంగా బర్రెలక్క వివాహం.. పెళ్లి మండపంలోనే భర్తను ఆటాడుకున్న శిరీష
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించిన బర్రెలక్క వివాహం నేడు ఘనంగా జరిగింది. దగ్గరి బంధువైన వెంకటేష్ అనే అబ్బాయితో మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
/rtv/media/media_library/vi/D5HvrZFazKM/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/barelakka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-26T165245.984-jpg.webp)