Shadab Khan: అగార్కర్‌కు పాక్ ప్లేయర్ కౌంటర్
భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కాకముందే యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ టీమ్‌ను విరాట్ కోహ్లీ చూసుకుంటాడని చీఫ్ సెలక్టర్ చేసిన వ్యాఖ్యలపై పాక్ ప్లేయర్ స్పందించాడు. ఎవరు ఎవర్ని చూసుకుంటారో మ్యాచ్ రోజు తెలుస్తుందన్నాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-22T121340.199.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-69-jpg.webp)