MLA Buddhaprasad: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆకస్మిక పరిశీలన.!

కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మిక పరిశీలన చేపట్టారు. అవనిగడ్డ, కోడూరు మండలాల్లో ప్రధాన పంట కాలువల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులకు తగు సూచనలు చేశారు.

New Update
MLA Buddhaprasad: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆకస్మిక పరిశీలన.!

Advertisment
తాజా కథనాలు