MLA Lalitha: గౌరవాన్ని నిలబెట్టుకుంటాం.. ఎమ్మెల్యే లలిత ఎక్స్ క్లూజివ్‌.!

ప్రజలు తమకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటామన్నారు శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తామన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

New Update
MLA Lalitha: గౌరవాన్ని నిలబెట్టుకుంటాం.. ఎమ్మెల్యే లలిత ఎక్స్ క్లూజివ్‌.!

MLA Kolla Lalitha Kumari: విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి RTVతో ఎక్స్ క్లూజివ్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు తమకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటామన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తామన్నారు.

Also Read: నిర్మానుషంగా వైసీపీ సోషల్ మీడియా.. అజ్ఞాతంలో సజ్జల భార్గవ రెడ్డి.!

తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు