Srikakulam: పోలీసులు మోక్ డ్రిల్.. రెచ్చిపోయిన అల్లరి మూకలు.. ముగ్గురు బలి..!

శ్రీకాకుళంలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. దీంతో పోలీసులు తూటాల వర్షం కురిపించగా ముగ్గురు బలి అయ్యారు. కౌంటింగ్ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా అప్రమత్తం అయ్యారు. కౌంటింగ్ ప్రక్రియ అనంతరం అల్లర్లు ఎదుర్కునేందుకు పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు.

New Update
Srikakulam: పోలీసులు మోక్ డ్రిల్.. రెచ్చిపోయిన అల్లరి మూకలు.. ముగ్గురు బలి..!

Advertisment
తాజా కథనాలు