New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Kasoju-Shankaramma-jpg.webp)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ఈ రోజు తెలంగాణ భవన్లో కలిశారు. తన మనవరాలు పుట్టిన రోజు వేడుకకు రావాలని ఆహ్వానించారు. అనంతరం హరీష్ రావు, ఇతర నాయకులతో కలిసి భోజనం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Kasoju-Shankaramma-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/418841716_932008864949636_5101498586825243342_n-1024x683.webp)