JIO : ఐపీఎల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందించిన జియో నెట్ వర్క!
జియో కస్టమర్లకు ఆ కంపెనీ శుభవార్త తెలపింది. 3 నెలల పాటు ఉచితంగా లైవ్ స్ట్రీమ్ అందించనున్నట్లు వెల్లడించింది.ఇక పై ఐపీఎల్ మ్యాచ్ లు ఉచితంగా చూడవచ్చు.
జియో కస్టమర్లకు ఆ కంపెనీ శుభవార్త తెలపింది. 3 నెలల పాటు ఉచితంగా లైవ్ స్ట్రీమ్ అందించనున్నట్లు వెల్లడించింది.ఇక పై ఐపీఎల్ మ్యాచ్ లు ఉచితంగా చూడవచ్చు.
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్, ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక రనౌట్లు చేసిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన తొలి మ్యాచులో అనూక్ రావత్ ను రనౌట్ చేసి..ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు.
సన్ రైజర్స్ ,కేకేఆర్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ వేదికగా సాయంత్రం జరగనుంది. ఈ మ్యాచ్ లో ఒకే జట్టుకు చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్లు తలపడునున్నారు. ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్ గా పాట్ కమిన్స్,కేకేఆర్ జట్టు నుంచి మిచెల్ స్టార్క్ ప్రాతినిథ్యం వహించనున్నారు.
రిషబ్ పంత్ రీ ఎంట్రీ పై మాజీ క్రిికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. అతను రీ ఎంట్రీ తో క్రికెట్ అభిమానులకు వినోదం పంచుతాడని ఆకాంక్షిస్తునాన్నారు. 14 నెలల విరామం తరువాత మైదానంలో కి అడుగుపెడుతున్న పంత్ భారీ స్కోరు చేసి ఫాంలోకి రావాలని కోరారు.
చెపక్ స్టేడియంలో చివరిసారిగా 2008 మే 21న చెన్నైపై ఆర్సీబీ గెలిచింది. 16ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు చెపక్ గడ్డపై బెంగళూరకు విక్టరీ లేదు. ఆర్సీబీ చివరిసారి చెపక్‌లో గెలిచిన సమయానికి సచిన్‌కు 81 సెంచరీలే ఉన్నాయి. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుకూడా పెట్టలేదు.
సింగిల్‌గా కప్‌లు గెలవలేమని.. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటే మంచిదని ఓ యూజర్ చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్-17 ఎడిషన్ తొలి మ్యాచ్‌లో చెన్నైపై ఆర్సీబీ ఓడిపోయింది. దీంతో ఆర్సీబీపై సోషల్‌మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
చెన్నై గడ్డపై చివరిసారి ఆర్సీబీ గెలిచింది 2008లో. ఆ తర్వాత ఇప్పటివరకు తమిళ స్టేడియంలో చెన్నైపై బెంగళూరు గెలవలేకపోయింది. ఐపీఎల్-17 తొలి మ్యాచ్‌లోనూ బెంగళూరు చతికిలపడింది. రుతురాజ్ టీమ్ సీజన్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది.
ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్‌లో బెంగుళూరు -చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయగా..కింగ్ విరాట్ కోహ్లీ 21 పరుగులు చేసి టీ 20 క్రికెట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ లో 7వేల పరుగులు మార్క్ అధిగమించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
ఐపీఎల్ 2024 సీజన్ 17 ఓపెనింగ్ సెర్మనీ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో గ్రాండ్ గా జరిగింది. ఈ సెర్మనీలో బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సింగర్ సోనూ నిగమ్ వందేమాతరం గేయంతో ఆకట్టుకున్నారు. రెహమాన్ మా తుజే సలామ్ పాటతో ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పించారు.