🔴India vs England Live Updates: హై వోల్టేజ్ సెమీస్‌ మ్యాచ్.. లైవ్ అప్‌డేట్స్!

ఇవాళ భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరమైన సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ఇరు జట్లు ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.

author-image
By Lok Prakash
New Update
India vs England Live Updates

India vs England Live Updates

India vs England Live Updates:ఇవాళ భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరమైన సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ఇరు జట్లు ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట ఇన్సింగ్ ఆడబోతుంది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.

  • Mar 05, 2026 21:49 IST

    ఇంగ్లాండ్‌ బ్యాటర్ టామ్‌ బాంటన్ (17) ఔట్



  • Mar 05, 2026 21:49 IST

    వరుసగా రెండు సిక్స్‌లు.. తర్వాత క్లీన్‌బౌల్డ్



  • Mar 05, 2026 21:29 IST

    ఇంగ్లాండ్‌ స్కోరు 5.3 ఓవర్లకు 63-2



  • Mar 05, 2026 21:22 IST

    డేంజరస్‌ బ్యాటర్ ఔట్.. బుమ్రాకు వికెట్

    డేంజరస్‌ బ్యాటర్ ఔట్.. బుమ్రాకు వికెట్



  • Mar 05, 2026 21:19 IST

    ఇంగ్లాండ్‌ స్కోరు 3 ఓవర్లకు 25/1



  • Mar 05, 2026 21:09 IST

    1.3 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోరు 14-1



  • Mar 05, 2026 21:08 IST

    IND vs ENG: హార్దిక్‌కు తొలి వికెట్‌.. సాల్ట్ ఔట్



  • Mar 05, 2026 20:47 IST

    IND vs ENG: ఇంగ్లాండ్‌ లక్ష్యం 254 పరుగులు



  • Mar 05, 2026 20:33 IST

    IND vs ENG: ఐదో వికెట్‌ డౌన్.. దూబె రనౌట్



  • Mar 05, 2026 20:26 IST

    17 ఓవర్లకు భారత్‌ స్కోరు 205-4



  • Mar 05, 2026 20:18 IST

    15 ఓవర్లకు భారత్‌ స్కోరు 177-3



  • Mar 05, 2026 19:54 IST

    11 ఓవర్లకు భారత్‌ స్కోరు 130-2



  • Mar 05, 2026 19:44 IST

    9 ఓవర్లకు భారత్‌ స్కోరు 112-1



  • Mar 05, 2026 19:40 IST

    IND vs ENG: 26 బంతుల్లో సంజు హాఫ్‌ సెంచరీ



  • Mar 05, 2026 19:23 IST

    5 ఓవర్లకు భారత్‌ స్కోరు 55-1



  • Mar 05, 2026 19:19 IST

    ప్రస్తుతం భారత్‌ స్కోరు 4 ఓవర్లకు 45/1



  • Mar 05, 2026 19:19 IST

    IND vs ENG: ఓపెనర్ సంజు శాంసన్‌ దూకుడు..



  • Mar 05, 2026 19:18 IST

    20 పరుగుల వద్ద IND తొలి వికెట్‌ పడింది



  • Mar 05, 2026 19:18 IST

    ఆఖరి బంతికి భారీ షాట్‌కు యత్నించి ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చిన అభిషేక్



  • Mar 05, 2026 19:18 IST

    విల్‌ జాక్స్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టిన అభిషేక్



  • Mar 05, 2026 19:17 IST

    అభిషేక్ (9) పెవిలియన్‌కు చేరాడు



  • Mar 05, 2026 19:17 IST

    IND vs ENG: రెండు ఫోర్లు కొట్టి.. అభిషేక్ ఔట్



  • Mar 05, 2026 18:42 IST

    ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI):

    ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్



  • Mar 05, 2026 18:42 IST

    భారత్ (ప్లేయింగ్ XI):

    అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(w), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా



  • Mar 05, 2026 18:41 IST

    IND vs ENG:

    మరికొద్దిసేపట్లో భారత్ - ఇంగ్లాండ్ మధ్య రసవత్తరమైన సెమీఫైనల్ జరగబోతోంది. ఇందులో భాగంగా టాస్ వేయగా.. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట ఇన్నింగ్ ఆడబోతుంది. 



  • Mar 05, 2026 18:40 IST

    IND vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్



  • Mar 05, 2026 18:36 IST

    IND vs ENG: టాస్‌ నెగ్గిన ఇంగ్లాండ్‌

    IND vs ENG: టాస్‌ నెగ్గిన ఇంగ్లాండ్‌



Advertisment
తాజా కథనాలు