RR vs DC : టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

ఐపీఎల్ 2025లో భాగంగా..  అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.  

New Update
dc-vs-rr

dc-vs-rr

ఐపీఎల్ 2025లో భాగంగా..  అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లలోనూ ఎటువంటి మార్పులు లేవు. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండవ స్థానంలో ఉండగా..  రాజస్థాన్ రాయల్స్‌ ఎనిమిదో స్థానంలో ఉంది.  

జట్లు ఇవే

ఢిల్లీ క్యాపిటల్స్ : జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్),  రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, నితీష్ రాణా, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు