Kambham Cheruvu : కనుమరుగవుతున్న అతి పెద్ద చెరువు.. పట్టించుకోని పాలకులు..!

ప్రకాశం జిల్లాలో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న కంభం చెరువు పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలతో పూడిక పేరుకుపోయింది. నీరు అడుగంటి పోవడంతో రైతాంగం అయోమయంలో పడింది. చెరువును అధికారులు ఏ మాత్రం పట్టించుకోనట్లు తెలుస్తోంది.

New Update
Kambham Cheruvu : కనుమరుగవుతున్న అతి పెద్ద చెరువు.. పట్టించుకోని పాలకులు..!

Kambham Cheruvu : ఆసియాలోనే మానవ నిర్మిత అతి పెద్ద కంభం చెరువు ప్రకాశం జిల్లాలో ఉంది. అయితే, అంతటి చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న కంభం చెరువుపై అధికారులు నిర్లక్ష్యం వస్తున్నారు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలతో పూడిక పేరుకుపోయింది. నీరు అడుగంటిపోవడంతో రైతాంగం అయోమయంలో ఉంది.

Also Read: తప్పుడు కేసులను తొలగించండి.. ఎస్పీని విజ్ఞప్తి చేసిన పులివర్తి నాని.!

పాలకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల ఎకరాల ఆయకట్టు.. వందల గ్రామాల త్రాగు నీరు ఆధారిత చెరువుపై అధికారలు శ్రద్ద పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Advertisment
తాజా కథనాలు