Shruti Haasan: స్టన్నింగ్ లుక్స్ లో శ్రుతి హాసన్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టన్నింగ్ లుక్స్ తో అదిరిపోయింది ఈ బ్యూటీ. 2023లో ఏకంగా మూడు బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీని షేక్ చేసింది.

New Update
Shruti Haasan: స్టన్నింగ్ లుక్స్ లో శ్రుతి హాసన్‌

Shruti Haasan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తరువాత సొంత టాలెంట్ తో ఫేమ్ తెచ్చుకుంది.

publive-image

ఒకప్పుడు ఐరెన్ లెగ్ అంటూ తీవ్ర విమర్శల ఎదుర్కొన్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రొడ్యూసర్లకి గోల్డెన్ గర్ల్ అయిపోయింది. 2023 లో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ వంటి చిత్రాల్లో నటించి హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది.

publive-image

2023లో ఏకంగా మూడు బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.

publive-image

సీనియర్ హీరోలకు ఫస్ట్ ఛాయస్ గా నిలుస్తుంది ఈ అమ్మడు. ఇదిలా ఉండగా..ఈ బ్యూటీ తన ప్రియుడుని త్వరలో పెళ్లి చేసుకుంటుందని నెటిజన్స్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నారు.

publive-image

Also Read: బీచ్ లో హల్‌చల్ చేస్తున్న టాలీవుడ్ బ్యూటీస్..మీరు ఓ లుక్కేయండి

Advertisment
తాజా కథనాలు