Pinnelli Ramakrishna Reddy: వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో ప్రవర్తించిన తీరు రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈవీఎం ధ్వంసం, అడ్డుకున్న కారంపూడి సీఐపై దాడి చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయగా గుంటూరు కోర్టు కొట్టివేసింది. అనంతరం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన నెలరోజులుగా నెల్లూరు జిల్లా జైలులో ఉంటున్నారు.
పూర్తిగా చదవండి..AP: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి షాక్.. మరోసారి కోర్టులో చుక్కెదురు..!
మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి కోర్టులో చుక్కెదురైంది. కారంపూడి సీఐపై దాడి, పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావును బెదిరించిన కేసులో బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గుంటూరు కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో అరెస్టైన పిన్నెల్లి నెలరోజులుగా నెల్లూరు జిల్లా జైలులో ఉన్నారు.
Translate this News: