Jagan: జగన్‌కు మరో షాక్.. వైసీపీ కార్యాలయాలకు నోటీసులు

AP: జగన్‌కు మరో షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలోని వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు అధికారులు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Jagan: జగన్‌కు మరో షాక్.. వైసీపీ కార్యాలయాలకు నోటీసులు
New Update

Notices To YCP Camp Offices: ఏపీలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు సర్కార్ జగన్ కు వరుస షాకులు ఇస్తోంది. తాజాగా వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో నిర్మితమవుతున్న వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అందాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కార్యాలయ నిర్మాణాలను ఆపేయాలని అధికారులు ఆదేశించారు.

Also Read: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమా టికెట్ రేట్ తెలంగాణలో ఎంతంటే..

#ys-jagan #ycp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe