New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/madhyam.jpg)
తాజా కథనాలు
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో భారీగా మద్యం పట్టుబడింది. గోవా, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ నుంచి మద్యం తరలిస్తుండగా రాజేంద్రనగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. రూ.2 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని రోడ్ రోలర్ సహాయంతో ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు.