New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/duragam-pond-jpg.webp)
తాజా కథనాలు
హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై వాహనం నిలిపితే రూ.1000 ఫైన్ వేస్తామని పోలీసులు తెలిపారు. బ్రిడ్జ్ పై కేక్ కటింగ్స్ కూడా బ్యాన్ చేసినట్లు తెలిపారు. బ్రిడ్జ్ పై ఫొటోలు దిగేందుకు వాహనాలు ఆపడం కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.