AP: టీటీడీలో స్టేట్ విజిలెన్స్ తనిఖీలు.. గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై ఆరా..! టీటీడీలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో అక్రమాలపై ఫిర్యాదుల ఆధారంగా తిరుమల, తిరుపతిల్లోని వివిధ విభాగాల్లో తనిఖీలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన పనులపై విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. By Jyoshna Sappogula 27 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి TTD: టీటీడీలో స్టేట్ విజిలెన్స్ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. తిరుమల, తిరుపతిల్లోని వివిధ విభాగాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో అక్రమాలపై ఫిర్యాదుల ఆధారంగా తనీఖీలు చేస్తున్నారు. రెండు రోజులుగా విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. Also Read: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్ షాక్.. ఛైర్మన్ తో సహా 12మంది కౌన్సిలర్లు రాజీనామా..! గత ప్రభుత్వంలో ఇంజినీరింగ్ పనులకు పాలక మండలి రూ.వందల కోట్లు కేటాయించింది. ఆ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి. గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన పనులపై విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. #ttd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి