Results: గురుకుల జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల..!

తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ రాతపరీక్షల ఫలితాలు రిలీయ్ అయ్యాయి. ఈ ఫలితాలను గురకుల నియామక బోర్డు ఇవాళ విడుదల చేసింది. జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను సబ్జెక్టుల వారీగా వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.

BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!
New Update

తెలంగాణలోని సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో 1924 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నియామక బోర్డు విడుదల చేసింది. డిగ్రీ కాలేజీల్లో 793 అధ్యాపకుల ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలను బుధవారం విడదుల చేసిన అధికారులు తాజాగా జూనియర్ లెక్చరర్ పోస్టులకు సెలక్ట్ అయిన వారి ప్రాథమిక జాబితాను సబ్జెక్టుల వారీగా వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. జేఎల్ రాత పరీక్షలు గత ఏడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు జరిగాయి. దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక వివరాలను ఈ లింక్ ద్వారా తెలుసుకోండి.

మ్యాథ్యస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పోస్టులకు ఎంపికైన వారి జాబితా

హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్, కామార్స్ పోస్టులకు ఎంపికైన వారి జాబితా

తెలుగు,హిందీ, ఉర్దూ..పోస్టులకు ఎంపికైన వారి జాబితా

ఇంగ్లీష్ పోస్టులకు ఎంపికైన వారి జాబితా

ఇది కూడా చదవండి: అంబానీ కుటుంబానికి కాబోయే కోడలు ఏం చదువుకుందో తెలుసా?

#gurukula-junior-lecturer-posts #release-of-results
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe