New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/wife-2-jpg.webp)
Also Read: రాజకీయ నాయకులపై రాళ్ల దాడులు.. ఇందిరా కాలం నుంచే మొదలయ్యాయా?
2018లో తుర్కయంజాల్ కు వచ్చి నివాసం ఉంటున్నామని వెల్లడించింది. 2021 నుండి ఇద్దరి మద్య గొడవలు మొదలయ్యాయని.. 6 నెలల నుండి విడాకులు కావాలని తన భర్త వేధిస్తున్నాడని జ్యోతి వాపోతోంది. తనకు న్యాయం జరగాలంటూ రంగనాయక్ ఇంట్లో ఉన్న సమయంలో జ్యోతి బందువులతో కలిసి నిరసనకు చేపట్టింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగా నాయక్ ను స్టేషన్ కు తరలించారు.
తాజా కథనాలు