Rajesh Mahasena: జనసేనను బయటకు పంపి.. ఆ తర్వాత నన్ను సస్పెండ్ చేయండి: రాజేష్ మహాసేన పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడింది మొదట జనసేన నేతలేనన్నారు రాజేష్ మహాసేన. తనపై జనసేన నేతలు విమర్శలు చేసినప్పుడు..ఆ పార్టీ అధినాయకత్వం ఖండించలేదన్నారు. కాబట్టి, కూటమి నుండి జనసేనను బయటకు పంపి.. ఆ తర్వాత తనను సస్పెండ్ చేస్తే ఓకేనన్నారు. By Jyoshna Sappogula 08 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Rajesh Mahasena: తాను టీడీపీలో కొనసాగడంపై రాజేష్ మహాసేన కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడింది మొదట జనసేన నేతలేనన్నారు. తనపై జనసేన నేతలు విమర్శలు చేసినప్పుడు.. ఆ పార్టీ అధినాయకత్వం కనీసం ఖండించలేదని రాజేష్ మహాసేన పేర్కొన్నారు. Also Read: ఈ విషయంపై హైకోర్టుకు వెళ్తాం.. మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.! కూటమి ధర్మాన్ని ముందు జనసేన నేతలే తప్పారని.. కాబట్టి, కూటమి నుండి జనసేనను బయటకు పంపి.. ఆ తర్వాత తనను సస్పెండ్ చేస్తే ఓకేనన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా పవన్ వ్యాఖ్యలు సరికాదని..టీడీపీకి ఇంత మెజార్టీ రావడం రాష్ట్ర అదృష్టమని అన్నారు. #rajesh-mahasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి