పంజాబ్ హాకీ ప్లేయర్స్ కు రూ. 50 లక్షల బహుమతి ప్రకటించిన భగవంత్ సింగ్!

భారత కాంస్య పతక విజేతలలోని పంజాబ్ ఆటగాళ్లకు రూ. 50 లక్షల బహుమతిని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఒలింపిక్ హాకీలో భారత్‌ స్పెయిన్‌ను ఓడించి కాంస్యం సాధించింది. దీనిపై దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

New Update
పంజాబ్ హాకీ ప్లేయర్స్ కు రూ. 50 లక్షల బహుమతి ప్రకటించిన భగవంత్ సింగ్!

ఒలింపిక్ భారత కాంస్య విజేతలలో పంజాబ్ హాకీ  ఆటగాళ్లకు రూ. 50 లక్షల బహుమతిని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఒలింపిక్ హాకీలో భారత్‌ స్పెయిన్‌ను ఓడించి కాంస్యం సాధించింది. దీనిపై దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పంజాబ్‌కు చెందిన హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో భారత హాకీ జట్టు విజయం సాధించింది. దీంతో పంజాబ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ క్రీడా నిబంధనల ప్రకారం ఒలింపిక్‌ భారత హాకీ జట్టులో చోటు దక్కించుకున్న పంజాబ్‌ ఆటగాళ్లకు రూ. 50 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు