AP: పొలాన్ని అమ్ముకొని రూ. 90 లక్షలతో సినిమా తీశారు.. కానీ వారికి..

ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు, నరసమ్మ దంపతులు ఉన్న పొలాన్ని అమ్ముకొని సినిమా ప్రొడ్యూసర్స్ అయ్యారు. రూ.90 లక్షలతో ఓ సినిమా తీశారు. అయితే, వారు తీసిన సినిమాకి పవన్ కళ్యాణ్ పోస్టర్ లాంచ్ చేసి మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నారు.

New Update
AP: పొలాన్ని అమ్ముకొని రూ. 90 లక్షలతో సినిమా తీశారు.. కానీ వారికి..

Ongole: పల్లెటూర్లో పుట్టి పెరిగి సినిమా ప్రొడ్యూసర్స్ అయ్యారు ఆ దంపతులు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు, నరసమ్మ దంపతులు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఉన్న పొలాన్ని, బర్రెలు, గొర్రెలను అమ్ముకుని రూ. 90 లక్షలతో ఓ సినిమా తీశారు. అయితే, తాము తీసిన సినిమాకి పవన్ కళ్యాణ్ మద్దతు కావాలంటున్నారు ఆ దంపతులు. పవన్ కళ్యాణి మా సినిమా పోస్టర్ లాంచ్ చేస్తే మా సినిమాకి ఉపయోగపడుతుందంటున్నారు.

Also Read: కోనసీమ జిల్లా కోట గ్రామంలో ఉద్రిక్తత.. పంచాయతీ అధికారుల తీరుపై దళితుల ఆందోళన..!

కూలి పనులు చేసుకునే ఆ దంపతులు ఎందుకు సినిమా తీయాలనుకున్నారు? ఉన్న ఆస్తులు అమ్మి ఎందుకు సినిమా తీశారు? తమ ఊరిలోని గ్రామ దేవత కథాంశాన్ని ఎందుకు సినిమాగా తీస్తున్నారు?  అనే అంశాలను ఈ కింది వీడియోలో తెలుసుకుందాం..

Advertisment
తాజా కథనాలు