వడదెబ్బ తగిలినప్పుడు నీరసంగా అనిపిస్తుంది. మెదడులో గందరగోళం, చిరాకు వంటివి పెరుగుతాయి. తలనొప్పి, మైకం వంటివి కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో మూర్ఛ వచ్చి పడిపోవచ్చు. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైన పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మండే ఈ ఎండలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా మే నెలలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. సమ్మర్ సీజన్‌లో భయపడాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది వడదెబ్బ మాత్రమే. ముఖ్యంగా బయటకు వెళ్లేవాళ్లు సన్ స్ట్రోక్ బారిన పడకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగని ఇంట్లో ఉంటే సేఫ్ అని కాదు. ఉక్కపోతగా ఉన్న ప్రతిచోటా అప్రమత్తంగా ఉండడం అవసరం.
పూర్తిగా చదవండి..వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు ఇలా తీసుకోండి..
వడదెబ్బ తగిలినప్పుడు నీరసంగా అనిపిస్తుంది. మెదడులో గందరగోళం, చిరాకు వంటివి పెరుగుతాయి. తలనొప్పి, మైకం వంటివి కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో మూర్ఛ వచ్చి పడిపోవచ్చు. అయితే వడదెబ్బ నుంచి తప్పించుకోవటానికి కొన్ని చిట్కాలు ఉన్నయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Translate this News: