Pothina Mahesh: మాటతప్పని.. మడమ తిప్పని.. నాయకులతో తన ప్రయాణం ఉంటుందన్నారు పోతిన మహేష్. రాష్ట్రానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న పార్టీతోనే తన ప్రయాణం కొనసాగుతుందన్నారు. విలువలు, నమ్మకం ఉన్న పార్టీతోనే తాను ప్రయాణం చేయబోతున్నట్లు తెలిపారు. నిన్న తాను చేసినవి ఆరోపణలు కాదని వాస్తవాలని వెల్లడించారు.
Also Read: ఈ పోస్ట్ కి అర్థం ఏంటి.. నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా?
తాను చెప్పిన వాస్తవాల మీద మాట్లాడే దమ్ము జనసేన పార్టీలో ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. నమ్మించి గొంతు కోయడమే పవన్ కళ్యాణ్ కి తెలుసని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీని హోల్ సెల్ గా అమ్మేశాడన్నారు. తాను కోవర్ట్ అంటూ కొంతమంది చెంచా గాళ్లతో మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: జనసేనకు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..!
దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. పిఠాపురంలో గృహప్రవేశానికి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజీనోవో ను ఎందుకు తీసుకురాలేదు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ గురించి, నాదెండ్ల మనోహర్ గురించి ప్రజలకు తెలియాల్సిన చాలా నిజాలు ఉన్నాయన్నారు. వాటన్నిటిని ఒక్కొక్కటిగా బయట పెడతానన్నారు.
Pothina Mahesh: ఇలా మాట్లాడే దమ్ము జనసేన పార్టీలో ఎవరికైనా ఉందా?: పోతిన మహేష్
రాష్ట్రానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న పార్టీతోనే తన ప్రయాణం కొనసాగుతుందన్నారు పోతిన మహేష్. జనసేనకు రాజీనామ చేసిన అతను పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నమ్మించి గొంతు కోయడమే పవన్ కళ్యాణ్ కి తెలుసని దుయ్యబట్టారు.