Posani: నిమ్మగడ్డ రమేశ్ ను పురికొల్పింది చంద్రబాబే: పోసాని

పెన్షన్ల అంశంపై ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. రాష్ట్రంలో వాలంటీర్లపై ఆంక్షలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేలా నిమ్మగడ్డ రమేశ్ ను పురికొల్పింది చంద్రబాబేనని మండిపడ్డారు.

New Update
Posani: నిమ్మగడ్డ రమేశ్ ను పురికొల్పింది చంద్రబాబే: పోసాని
Advertisment
తాజా కథనాలు