Fire : హోమగుండంలో అపశృతి.. అగ్నికి ఆహుతైన పూజా సామగ్రి, విగ్రహాలు.!

ప్రకాశం జిల్లా సోమిదేవిపల్లెలోని గుడిలో అపశృతి చోటుచేసుకుంది. హోమగుండం పూజా కార్యక్రమంలో మంటలు చెలరేగి టెంట్ హౌస్, ఉత్సవిగ్రహాలు దగ్ధం అయ్యాయి. పూజా సామగ్రి, విగ్రహాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎండ తీవ్రత ఎక్కువుగా ఉండటంతో మంటలను అదుపు చేయలేక పోయారు.

Fire : హోమగుండంలో అపశృతి.. అగ్నికి ఆహుతైన పూజా సామగ్రి, విగ్రహాలు.!
New Update

Prakasam : ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోమిదేవిపల్లెలోని గుడిలో అపశృతి చోటుచేసుకుంది.  హోమగుండం పూజా కార్యక్రమం లో మంటలు చెలరేగి టెంట్ హౌస్, ఉత్సవిగ్రహాలు దగ్ధం అయ్యాయి. పూజా సామగ్రి(Pooja Material),  విగ్రహాలు(Idols) అగ్నికి ఆహుతయ్యాయి. శ్రీ గణపతి, పోలేరమ్మ, మారెమ్మ పోతురాజు లక్ష్మి గణపతి స్వామికి హోమం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఎండ తీవ్రత(Heat Waves) ఎక్కువుగా ఉండటంతో స్థానికులు మంటలను అదుపు చేయలేక అవస్థలు పడ్డారు. ప్రాణ నష్టం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : సీఎం జగన్ పై షర్మిల విమర్శల బాణం

#heat-waves #fire #pooja-material #prakasam-district
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి