Poco F6 Deadpool Launched in India: పోకో భారతదేశంలో తన శక్తివంతమైన ఫోన్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. కంపెనీ మిడ్-రేంజ్ పరికరం POCO F6 డెడ్‌పూల్(Poco F6 Deadpool) లిమిటెడ్ ఎడిషన్‌ను డీల్పూల్, వుల్వరైన్ సినిమాలు వస్తున్న తరుణంలో కంపెనీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..Poco F6 Deadpool: పోకో ప్రీమియం ఫోన్ ఎఫ్6 డెడ్ పూల్ వచ్చేసింది.. స్పెసిఫికేషన్లు ఇవే..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో ఎఫ్6 డెడ్ పూల్ ఫోన్‌ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. లిమిటెడ్ ఎడిషన్‌గా ఈ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
Translate this News: